Heavy Rain To Continue Over South India || మరో రెండ్రోజుల పాటు దక్షిణాదిలో భారీ వర్షాలు

2019-10-22 2,811

IMD predicted fairly widespread to widespread rainfall with isolated heavy to very heavy falls are likely over peninsular India during next 4-5 days. Heavy to very heavy rainfall with extremely heavy falls are likely over coastal Andhra Pradesh and Tamil Nadu, and Karaikal on 22nd and over Coastal Karnataka during October 23 to 25. Thunderstorm accompanied with lightning is also very likely over parts of peninsular, east and central India during next two days.
#Monsoon2019
#Telangana
#AndhraPradesh
#MonsoonSeason
#MonsooninIndia
#raininIndia
#SouthwestMonsoon2019
#southwestMonsoonupdates
#UpdatesonElNino
#whatisElNino

ఈ ఏడాది వర్షాకాలం సీజన్.. చిరస్మరణీయంగా మిగిలిపోవచ్చు. అనంతపురం వంటి తీవ్ర వర్షాభావ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లేలా వానలు కురిశాయి. ఈ జిల్లాలో ఖాళీగా ఏ ఒక్క చెరువూ లేదు. అన్ని అలుగు పారుతున్నాయి. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ ఈ సీజన్ లో ఆరుసార్లు నిండింది. నిండిన ప్రతీసారీ గేట్లను ఎత్తారు అధికారులు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమలోని గండికోట, మైలవరం రిజర్వాయర్లకు తరలించారు. అవి కూడా గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. పెన్నానదిపై నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల ప్రాజెక్టు గేట్లను ఎత్తారంటే ఈ సారి వర్షాలు ఏ స్థాయిలో కురిశాయో అర్థం చేసుకోవచ్చు.

Videos similaires